(4 / 4)
బడ్జెట్ ఫ్రెండ్లీ వివో వై28 5జీలో రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి.. గ్లిట్టర్ ఆక్వా, క్రిస్టల్ పర్పుల్. వివో వై28 5జీ 4జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,499. ఇక 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999.(Vivo)