Home లైఫ్ స్టైల్ అయోధ్య నగరానికి వెళుతున్నారా? అక్కడ మీరు తప్పకుండా రుచి చూడాల్సిన ఆహారాలు ఇవే-foods in ayodhya...

అయోధ్య నగరానికి వెళుతున్నారా? అక్కడ మీరు తప్పకుండా రుచి చూడాల్సిన ఆహారాలు ఇవే-foods in ayodhya going to ayodhya these are the foods you must try there ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

టెహ్రీ

ఇది బియ్యంతో చేసే రుచికరమైన వంటకం. బాస్మతి బియ్యం, కొన్ని రకాల కూరగాయలు, మసాలా దినుసులు వేసి దీన్ని వండుతారు. పెరుగుతో లేదా రైతాతో దీన్ని తినాలి. రుచి అద్భుతంగా ఉంటుంది. పదేపదే అయోధ్య వెళ్ళలేరు కాబట్టి, వెళ్లినప్పుడే ఇలాంటి వన్నీ రుచి చూసి వస్తే మంచిది.

Exit mobile version