ఎంటర్టైన్మెంట్ Vijay Sethupathi: రిపోర్టర్‌కు క్లాస్ పీకిన విజయ్ సేతుపతి.. ఇదీ కారణం By JANAVAHINI TV - January 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Vijay Sethupathi: తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఓ రిపోర్టర్ కు క్లాస్ పీకాడు. తన నెక్ట్స్ మూవీ మెర్రీ క్రిస్మస్ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ ఘటన జరిగింది.