ఆంధ్రప్రదేశ్ Mother Death: అయ్యో అమ్మ.. తల్లి మరణాన్ని గుర్తించలేని తనయుడు.. విశాఖలో దారుణం By JANAVAHINI TV - January 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mother Death: ఆ తల్లి కూర్చున్నట్టే ప్రాణాలు విడిచి వారం దాటిపోయింది. తల్లి మరణించిన గుర్తించలేని నిస్సహాయత కుమారుడు… దుర్గంధం రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది.