Home ఎంటర్టైన్మెంట్ వివరాలివే-kalki 2898 ad release date announcement may came in this week ,ఎంటర్‌టైన్‌మెంట్...

వివరాలివే-kalki 2898 ad release date announcement may came in this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

కాగా, కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ డేట్‍ను ప్రకటించేందుకు మూవీ టీమ్ రెడీ అయిందని సమాచారం బయటికి వచ్చింది. ఈవారంలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తుందని బజ్ నడుస్తోంది. సంక్రాంతి సీజన్‍ సందర్భంగా ఈవారంలోనే రిలీజ్ డేట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని తెలుస్తోంది. జనవరి 12 లేదా 13వ తేదీ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version