Home ఆంధ్రప్రదేశ్ విగ్రహం పెట్టినా ఉపయోగం లేదే.. విజయవాడలో వెల్లంపల్లి కష్టాలు-vijayawada west constituency mla vellampallis difficulties...

విగ్రహం పెట్టినా ఉపయోగం లేదే.. విజయవాడలో వెల్లంపల్లి కష్టాలు-vijayawada west constituency mla vellampallis difficulties ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

కార్పొరేటర్ల గొంతెమ్మ కోర్కెలు…

ఇక విజయవాడ సెంట్రల్‌లో పట్టు పెంచుకోడానికి అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వెల్లంపల్లికి కార్పొరేటర్ల కోర్కెల చిట్టా విని షాక్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ నియోజక వర్గం పరిధిలోని ఒక్కో కార్పొరేటర్‌కు రూ.25లక్షల నగదు, ఎన్నికల కోసం కార్యాలయాల ఏర్పాటు చేయాలని, కార్పొరేషన్ అనుమతుల విషయంలో జోక్యం చేసుకోకూడదని కండిషన్లు పెట్టడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Exit mobile version