Home లైఫ్ స్టైల్ మూర్ఖత్వం ఆలోచనల్లోనే ఉంటుంది.. మీ కోసం స్వచ్ఛమైన ఉప్పు కథ-tuesday motivation you cant argue...

మూర్ఖత్వం ఆలోచనల్లోనే ఉంటుంది.. మీ కోసం స్వచ్ఛమైన ఉప్పు కథ-tuesday motivation you cant argue with stupidity read this pure salt story ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

అయితే దుకాణాదారుడు మాత్రం ఉప్పులో అంతా ఒకటేనని సమాధానం ఇచ్చాడు. లేదు లేదు.. మా గురువు స్వచ్ఛమైన ఉప్పు మాత్రమే కొనమన్నారని బదులిచ్చాడు. లేదంటే వేరే దుకాణం వెళ్లిపోతానని తెలిపాడు. దీంతో షాపు యజమాని మాట్లాడుతూ.. అయ్యా, నన్ను క్షమించండి, మీ గురువుగారు సరిగ్గా చెప్పారు, మీరు ఉప్పును ఉడికించే ముందు బాగా కడిగి వడపోసి వాడండి.. అని చెప్పాడు.

Exit mobile version