ఆంధ్రప్రదేశ్ Chandrababu :ప్రజాస్వామ్యంలో నిద్ర లేని రాత్రులు గడిపాం, వైసీపీ పాలనపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు By JANAVAHINI TV - January 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Chandrababu : ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే, వైసీపీ పాలనలో అమరావతి వెలవెలబోతుందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు.