Home ఆంధ్రప్రదేశ్ AP TS Weather Updates : విస్తరిస్తున్న ‘ద్రోణి’

AP TS Weather Updates : విస్తరిస్తున్న ‘ద్రోణి’

0

AP Telangana Weather Updates : తెలంగాణ , ఆంధప్రదేశ్ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది. అయితే తెలంగాణ ప్రాంతంలో ఆదివారం అత్యంత చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు వర్షసూచన అమరావతి వాతావరణ కేంద్రం.

Exit mobile version