ఎంటర్టైన్మెంట్ NNS 27th December Episode: ఘోరాతో చేతులు కలిపిన మనోహరి.. మిస్సమ్మ ఆత్మతో మాట్లాడుతుందని తెలుసుకున్న నీల By JANAVAHINI TV - December 27, 2023 0 FacebookTwitterPinterestWhatsApp Nindu Noorella Saavasam 27th December Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (డిసెంబర్ 27) ఎపిసోడ్లో కొన్ని ఆసక్తికర ట్విస్టులు ఎదురయ్యాయి. దీంతో ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగా సాగింది.