చిత్రాలు Sun Transit : సూర్యుడి సంచారం.. ఈ రాశులకు అస్సలు బాగా లేదు! By JANAVAHINI TV - December 26, 2023 0 FacebookTwitterPinterestWhatsApp Zodiac Signs : డిసెంబర్ 17న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. జనవరి 15న మళ్లీ స్థానం మారనుంది. అయితే కొన్ని రాశులకు సూర్యుడి సంచారంతో ప్రభావం పడనుంది.