బిజినెస్ SBI Fixed Maturity Plan: ఎస్బీఐ మ్యుచ్యువల్ ఫండ్ నుంచి ఎస్బీఐ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ By JANAVAHINI TV - December 26, 2023 0 FacebookTwitterPinterestWhatsApp SBI Fixed Maturity Plan: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఎస్బీఐ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ – సిరీస్ 91ను ప్రారంభించింది. ఈ ప్లాన్ సబ్ స్క్రిప్షన్ డిసెంబర్ 26న ప్రారంభమైంది. డిసెంబర్ 28 వరకు కొనసాగుతుంది.