Home ఆంధ్రప్రదేశ్ టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- జీతాలు పెంపు, ఇళ్ల స్థలాలపై బోర్డు కీలక నిర్ణయాలు-tirumala news...

టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- జీతాలు పెంపు, ఇళ్ల స్థలాలపై బోర్డు కీలక నిర్ణయాలు-tirumala news in telugu ttd board key decisions employees salaries hike housing plots distribution ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

పోటు కార్మికులకు జీతం పెంపు

టీటీడీలో శాశ్వత ఉద్యోగులు కాని పోటు కార్మికులకు రూ.10 వేల జీతం పెంచుతూ నిర్ణయం టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో సుమారు 350 కుటుంబాలకు మేలు జరుగుతుంది. వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ లేబర్ గా గుర్తించి జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాల నిర్వహణ, అక్కడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి పెద్ద జీయర్ మఠానికి ఏటా 60 లక్షలు, చిన్న జీయర్ మఠానికి ఏటా రూ.40 లక్షల అదనపు ఆర్ధిక సహాయం చేయాలని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని బోర్డు నిర్ణయం తీసుకుంది.

Exit mobile version