Home ఆంధ్రప్రదేశ్ ఏపీ దేవాదాయ శాఖలో 70 ఇంజినీరింగ్ పోస్టులు, ఇలా అప్లై చేసుకోండి!-amaravathi news in telugu...

ఏపీ దేవాదాయ శాఖలో 70 ఇంజినీరింగ్ పోస్టులు, ఇలా అప్లై చేసుకోండి!-amaravathi news in telugu ap endowment recruitment engineering 70 posts notification ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

ఎలా దరఖాస్తు చేయాలి

అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ హార్డ్ కాపీని- కన్వీనర్, రిక్రూట్‌మెంట్ సేవలు, పవర్ & ఎనర్జీ డివిజన్, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఓల్డ్ బాంబే రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్ – 500 032 చిరునామాకు పోస్టు చేయాలి. హైదరాబాద్‌లో పేయబుల్ “IE(I)- Engineering Staff College of India”కి పేరు మీద రూ.500 డీడీ తీసి స్వీయ ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు ఫామ్‌ను పోస్ట్ లేదా కొరియర్ పంపించాలి.

Exit mobile version