Home వీడియోస్ Ayodhya Ram Temple | ఏ ప్రకృత్తి విపత్తూ ఏం చేయలేదు… వేల ఏళ్లు రామాలయం...

Ayodhya Ram Temple | ఏ ప్రకృత్తి విపత్తూ ఏం చేయలేదు… వేల ఏళ్లు రామాలయం చెక్కు చెదరదు

0

ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభానికి రోజులు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులను సైతం పిలిచేశారు. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనున్నది. అయితే ఈ ఆలయంలో నిర్మాణాల గురించి, విశిష్ఠతల గురించి అయోధ్య రామాలయ ఆర్కిటెక్ట్‌ అశీశ్‌ వివరించారు. అవేంటంటే..?

Exit mobile version