(4 / 5)
స్టాక్ మార్కెట్, ద్రవ్యోల్బణం వంటివి మన చేతుల్లో ఉండవు. మన చేతుల్లో ఉండే వాటిపైనే ఫోకస్ చేయాలి. సేవింగ్స్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఎంత సేవ్ చేస్తే అంత బెటర్ అని రచయిత స్పష్టం చేశారు. నిజమైన వెల్త్ క్రియేషన్ అనేది.. డబ్బులు సేవ్ చేసి, ఇన్వెస్ట్ చేయండి, అది కాంపౌండ్ అయ్యేంత సమయం ఇవ్వడంలో ఉంటుందని వివరించారు.