- కళాశాల విద్యార్థులకు ఊరట కల్పించిన ఇంటర్ బోర్డు
- ఆన్లైన్ ద్వారా ఇంటర్ హాల్ టికెట్ల డౌన్లోడ్
తాండూర్ మార్చు 14 జనవాహిని ప్రతినిధి :- రేపటి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ఉండటంతో హాల్ టికెట్ల ప్రక్రియను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటర్ బోర్డు. ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇంటర్ బోర్డు విద్యార్థులకు కల్పించడంతో వర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులందరూ పరీక్షలు రాయాలనే ఉద్దేశంతోనే ఇంటర్ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.