- పారిశుధ్యం పై ప్రత్యేక కార్యచరణ..
- పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా పెట్టాలి… గ్రామ సర్పంచు కురువ నాగర్జున
తాండూర్ రూరల్ మార్చి 4 జనవాహిని ప్రతినిధి :- తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో పరిశుద్ధ వ్యవస్థ పై ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్లు గ్రామ సర్పంచ్ కురువ నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు పరిశుద్ధ వ్యవస్థపై ఎప్పటికప్పుడు దృష్టి సారించడం జరుగుతుందని చెప్పారు. మురుగునీటి కాలువలు రోడ్లను శుభ్రం చేయకపోతే దోమలు ఈగలు పెరిగిపోతాయనే ఉద్దేశంతోనే మురుగునీటి కాలువలు శుభ్రం చేయడం నిర్లక్ష్యం చేయవద్దని కార్మికులకు సూచించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల ముందు పంచాయతీ కార్మికులకు సూచనలు చేస్తున్న పంచాయతీ కార్యదర్శి లాలప్ప…