- మొరాయించిన పెట్రోల్ పంపులు
- వెను తిరుగుతున్న వాహనదారులు.
- ఒక్కసారిగా తాండూర్ లోని పెట్రోల్ పంపులు షట్ డౌన్….
తాండూర్ ఫిబ్రవరి 23 జనవాహిని ప్రతినిధి :- తాండూర్ లోని పెట్రోల్ పంపులు అన్ని మొరాయించాయి దీంతో వాహనదారులు పెట్రోల్ పంపు లకు వచ్చి వెను తిరుగుతున్నారు ఏమిటి సమస్య అంటే అంతుచిక్కని విధంగా సమాధానం చెబుతున్నారు పెట్రోల్ పంపు నిర్వాహకులు. ఆన్లైన్ సమస్య తలెత్తింది పెట్రోల్ పంపులు పనిచేయడం లేదు షట్ డౌన్ లో ఉన్నాయి మరీ రెండు గంటలు అయితే కానీ పెట్రోల్ పంపులు రన్ అయ్యే పరిస్థితిలో లేవంటున్నారు పెట్రోల్ పంపు నిర్వాహకులు.