నేలకొండపల్లి మండలం / అక్టోబర్ 6. (జనవాహిని న్యూస్ ప్రతినిది):- మండల పరిధిలోని మోటాపురం గ్రామంలో పిడుగుపాటుకు గురై ఇల్లు,ఫర్నిచర్, మరియు ఇతర సామాగ్రి తో పాటు సర్వం కోల్పోయిన రాంబాబు కుటుంబానికి నేలకొండపల్లి మండల ట్రైనీ ఎస్ఐ ఖుష కుమార్ మానవత్వంతో 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎస్ ఐ చేసిన ఆర్థిక సహాయానికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here