100 కోట్ల అభివృద్ధి ఎక్కడ..?
పేపర్లకు మాత్రమే పరిమితమైన తాండూరు ప్రగతి
కోట్ల రూపాయలు నిధులు తెచ్చాం అని అంకెల గారడి.
తాండూరు హైద్రాబాద్ ప్రధాన మార్గం నందు మోకాళ్ళ లోతు నీరు ప్రజారవాణా కు ఇబ్బందులు.
ప్రజాపక్షణ కాంగ్రెస్ పార్టీ…!ప్రశ్నించాడానికి పోతే ప్రతిపక్షం లేకుండా చేసిండ్రు., అడగడానికి పోతే అరెస్టులు…!ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు వారికోసం ప్రాధేయపడుతునo . దయచేసి తాండూరు హైదరాబాద్ ప్రధాన రహదారి బాగు చైయమని చేతులు జోడించి వేడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.