Sports

రెండో వన్డేలో టీమిండియా ఓటమి… చేజారిన సిరీస్

ఆక్లాండ్ వన్డేలో 22 పరుగుల తేడాతో కివీస్ విజయం లక్ష్యఛేదనలో 251 పరుగులకు టీమిండియా ఆలౌట్ మూడు వన్డేల సిరీస్ 2-0తో న్యూజిలాండ్ కైవసం న్యూజిలాండ్ పర్యటనలో టి20 సిరీస్ ను వైట్ వాష్ చేసి ఎంతో ఉత్సాహంతో వన్డే సిరీస్ కు సిద్ధమైన టీమిండియా చేదు ఫలితాన్ని చవిచూసింది. కివీస్ తో ఆక్లాండ్ లో జరిగిన రెండో వన్డేలో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 0-2తో చేజార్చుకుంది. 274 […]

Andhra Pradesh Business Entertainment home International National Sports Telangana

అమర వీరుల సంస్మరణ దినం జనవరి 30 ..

మనుషులు జన్మిస్తుంటారు మరణిస్తుంటారు. కానీ మరణాన్నికూడా జయించిన మహానీయులు కొందరు మాత్రమే ఉంటారు. వారి కీర్తి ప్రతిష్టలు ఈ సృష్టిలో సూర్య చంద్రులున్నంత కాలం వెలుగొందుతూనే ఉంటాయి. మనకు తెలిసిన మనుషుల్లో మహాత్మునిగా నీరాజనాలందుకున్న వారు గాంధీజీ మాత్రమే. కత్తులు కఠారులు బాంబులు తుపాకులు ఏ ఆయుధం అవశరం లేకుండా అహింసనే ఆయుధంగా చేతబూని సమరాన్ని సాగించి అఖండ విజయ సంపదను భారత మాత దోసిళ్ళ లో పోసిన త్యాగశీలి అమరవీరులు మన బాపూజీ. అహింస ముందు […]